Getting the transcript
Reading the captions from YouTube. A video nobody has opened here before takes 10 to 30 seconds; this page fills in on its own.
Getting the transcript
Reading the captions from YouTube. A video nobody has opened here before takes 10 to 30 seconds; this page fills in on its own.

Telugu devotional · @lakshmipothuri77
Words
755
Runtime
8:43
Speaking pace
87wpm
Reading time
3min
87 words per minute, below the 160 25th percentile of 349 measured videos. That distribution comes from the 349-video hook study.
Opening (first 30 seconds)
రేపే ఉండ్రాళ్ల తద్ది పైగా సంకష్టహర చతుర్థితో కలిసి వచ్చింది. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది. [సంగీతం] మరి ఇంతటి విశేషమైన రోజు మీరు ఏమీ చేయకపోయినా గోమాతకు ఈ ఒక్కటే తినిపిస్తే చాలు. సకల దేవతల సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. జన్మల పాపాలు దోషాలు తొలగిపోతాయి. మరి గోమాతకు ఏం తినిపించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.
44 words, the words spoken in the first 30 seconds at 87 words per minute.
Free, no signup. See how the first 30 seconds hold attention, with rewrites.
Sentence shape
| Measure | This transcript |
|---|---|
| Sentences | 63 |
| Average words per sentence | 12.0 |
| Longest sentence | 41 words |
| Questions asked | 0 |
| Sentences containing a number | 0 |
Run the check on the words above: where attention is likely to drop, with a rewrite for each weak line. The free check shows the scores and the one issue costing the most.
What this transcript is
Every word below is the caption track YouTube publishes for this video, pulled from the video itself and reproduced unchanged. It is not Prepublish's writing, not a summary, and not a re-transcription: it is the video's own published captions. Telugu captions, generated automatically by YouTube, in the video’s original language. Source: the video on YouTube. A channel that would rather this page did not exist can ask for its removal through the contact page, and it is removed.
No Script X-ray for this video: YouTube shows a Most replayed graph only once a video has enough views.
రేపే ఉండ్రాళ్ల తద్ది పైగా సంకష్టహర చతుర్థితో కలిసి వచ్చింది. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది. [సంగీతం] మరి ఇంతటి విశేషమైన రోజు మీరు ఏమీ చేయకపోయినా గోమాతకు ఈ ఒక్కటే తినిపిస్తే చాలు. సకల దేవతల సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. జన్మల పాపాలు దోషాలు తొలగిపోతాయి. మరి గోమాతకు ఏం తినిపించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. భాద్రపద బహుళ తదియ రోజున సురతులు సద్గతులు పొందే నిమిత్తం ఆచరించే వ్రతమే ఉండ్రాల తద్ది భక్తి విశ్వాసాలతో నిష్టానుసారంగా ఆచరించిన వారికి సర్వాభిష్ట సిద్ధిని కలిగించే స్త్రీలను నోచుకునే నోమే ఉండ్రాళ్ల తద్ది ఎంతో విశేషమైన శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ ఉండ్రాల తద్దే రోజు ఇంట్లో ఆడవారు పొరపాటున ఈ కూరను అస్సలు వండకూడదు. అలాగే తినకూడదు. పొరపాటున ఈ కూర తింటే అమ్మవారి యొక్క అంటే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. దీనివల్ల అప్పుల బాధలు ఎక్కువైపోతాయి. ధన నష్టం కలుగుతుంది. కాబట్టి ఎంతో విశేషమైన ఈ ఉండ్రాల తద్ది రోజు. ఇంట్లో ఏ కూరను వండకూడదో అలాగే తినకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. భక్తి విశ్వాసాలతో నిష్టానుసారంగా ఆచరించిన వారికి సర్వాభిష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోమే ఉండ్రాళ్ళ తద్ది దీనికి మోదక తృతీయ అనే పేరు కూడా ఉంది. ప్రత్యేకంగా ఉండ్రాళ్ల నివేదన కలిగిన నోము కావడం వల్ల తద్ది అనే మాట మూడవ రోజు తదియ అనే అర్థంతో వాడబడింది కనుక ఉండ్రాల తద్దిగా పిలవబడుతుంది. మరి ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఉండ్రాల తద్ నోము గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి తెలియజేశాడని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం కైలాస పర్వతంపై కూర్చుని ఉన్న శివుడితో పార్వతి ఇలా పలుకుతుంది. స్వామి స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగించేది మంచి సంతానాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే వ్రతాన్ని తెలియజేయండి అని కోరింది. దానికి ఆ మహాశివుడు పార్వతీ దేవితో ఇలా చెప్తాడు. దేవి భాద్రపద మాస చవితి తిధి రోజు స్త్రీలకు సౌభాగ్యాన్ని మంచి సంతానాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ఉండ్రాల పెద్దే అనగా గౌరీ వ్రతాన్ని ఆచరించాలి. దీనికి ముందు తలారా స్నానం చేసి గోరింటాకు పెట్టుకోవాలి. ముందురోజు ఇలా చేయాలి. తెల్లవారు జామునే లేచి రాత్రి వండిన పదార్థాలను ఐదుగురు సౌభాగ్యవంతులైన స్త్రీలతో కలిసి భుజించాలి. ఊయల ఊగాలి తరువాత గౌరీదేవిని పూజించాలి. ఐదు ముడులు వేసిన దారాన్ని ఐదు దారపు పోగులతో కట్టినది ఈ విధంగా ఏడు తోరణాలను అమ్మవారి పక్కనే పెట్టి పూజించాలి. ఒక తోరం అమ్మవారికి ఒకటి నోము చేసుకున్న వారికి మిగిలిన ఐదు ఐదుగురు ముత్తైదువులకు పూజ తర్వాత కట్టాలి. బియ్యప్ పిండిలో బెల్లం కలిపి పచ్చి చలిమిడి చేసి ఐదు ఉండ్రాలను చేసి నైవేద్యంగా గౌరీదేవికి నివేదించాలి. పూజ తర్వాత చేతిలో అక్షింతలు ఉంచుకొని వ్రతకథ చెప్పుకోవాలి. అలాగే వ్రతం చేయించిన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలని పార్వతీదేవికి మహాశివుడు తెలియజేశాడు. పూర్వం ఒక రాజుగారు ఏడుగురు భార్యలు కలిగి ఉన్న ఒక వేశ ఆయన చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది. ఒకనాడు భాద్రపద బహుల తదియ రోజు రాజుగారి భార్యలందరూ ఉండ్రాల తద్ది అనే నోమును నోచుకుంటున్నారని చెలికత్తెల ద్వారా విన్న చిత్రాంగి రాజుగారితో ఇలా పలికింది. నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాల తద్ది నోము చేయించుకుంటున్నావు. నేను ఒక వేసనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ల తద్దే నోము జరుపుకోవడానికి అవసరమైన సరుకులు సమకూర్చమని పలికింది. రాజు సరే అని సరుకులను పంపిస్తాడు. ఆ చిత్రాంగి భాద్రపద తృతీయనాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేల్కొని అభ్యంగ స్నానం ఆచరించి సూర్యుడు అస్తమించే వరకు ఉపవాసం ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపిండితో ఉండ్రాళ్లను చేసి ఐదు ఉండ్రాళ్లను గౌరీదేవికి నైవేద్యం పెట్టి మరో ఐదు ఉండ్రాళ్లను ఒక పుణ్యస్త్రీకి వాయనం ఇచ్చి నోము ఆచరించింది. గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా ఐదేళ్ళు నిర్విగ్నంగా నోము నొచ్చుకుని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్ర అయిన ఆమె ఆ నోము ఫలంగా సద్గతిని పొందింది. దీనికి సంబంధించిన మరొక కథ ఇలా ఉంది. పూర్వం ఒక వేశయ తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వసపరుచుకుంటుంది. ఒక ఉండ్రాళ్ళ తెద్దినాడు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు. ఆమె అహంకారంతో దైవ నిందన చేసి నోము నోచుకోలేదు ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్లారు. మహా వ్యాధి బారిన పడింది ఆమె తరువాత రాజ పురోహితుడి సలహాతో ఉండ్రాల తద్దే నోము నోచుకొని తన సంపదని తిరిగి పొంది ఆరోగ్యస్తురాలై శేష జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణానంతరం గౌరీ లోకానికి చేరుకుంది. ఒక గర్విష్టికే ఈ నోము వల్ల ఇంతటి సద్గతి లభించింది కదా సత్ప్రవర్తనతో ఉండి నోచిన వారికి ఇక ఎంత ఉన్నతమైన ఫలితం ఉంటుందో ఊహించుకుని సన్మార్గంలో నడవాలి. అదే ఈ కథలోని నీతి ఎంతో పవిత్రమైన విశేషమైన శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ ఉండ్రాల తద్ది రోజు ఇంట్లో ఏ కూరను వండకూడదు అలాగే తినకూడదు అంటే ఈరోజు పొరపాటున కూడా మీ ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు వండకండి. అలాగే తినకండి. పొరపాటున ఈరోజు ఇంట్లో మాంసాహారాన్ని వండితే అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మరి ఎంతో విశేషమైన ఈ ఉండ్రాల తద్ది రోజు ఏ కూరను తింటే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఉండ్రాల తద్ది నోముగా చేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈరోజు తప్పనిసరిగా గోంగూర పచ్చడిని పెరుగన్నంతో కలిపి తినాలి. ఇలా తింటే చాలు సమస్త దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది. ఆ గౌరీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. ఎంతో శక్తివంతమైన ఈరోజు మామిడి పండును దానంగా ఇస్తే మీ ఇంట్లో చనిపోయిన పితృ దేవతలు పుణ్యలోకాలు చేరుకుంటారు. అంతేకాదు ఇలా చేస్తే దోషాలు పితృ శాపాలు తొలగిపోతాయి.
[సంగీతం] అంతేకాదు ఈరోజు బెల్లం ముక్కను దానంగా ఇవ్వడం వల్ల మీరు జీవితంలో తెలిసి తెలియక చేసిన సర్వ పాపాలు తొలగిపోతాయి. విజయాన్ని సాధించాలి అంటే మంచి జ్ఞాపక శక్తి కలిగి చదువుల్లో రాణించాలి అంటే ఈరోజు గోమాతకు నానబెట్టిన పెసర్లు తినిపించండి. అదేవిధంగా ఇంట్లో దరిద్రం తాండవిస్తూ ఉంటే దరిద్రం పోయి సంపద కలగాలి అంటే ఈరోజు గోమాతకు తోటకూర బెల్లాన్ని ఆహారంగా పెట్టండి. మీరు చేపట్టే వృత్తిలో నిలకడ కలగాలి అంటే ఈరోజు నానబెట్టిన ఉలవలను గోవుకు ఆహారంగా తినిపించండి. ఈ ఇంట్లో కుటుంబ కలహాలు అధికంగా ఉంటే నానబెట్టిన పచ్చి శెనగలను గోవుకు ఆహారంగా పెట్టండి. ఇక వివాహం జరగడంలో ఆలస్యం అవుతూ ఉంటే ఆటంకాలు ఎదురవుతూ ఉంటే గోమాతకు నానబెట్టిన గోధుమలను ఆహారంగా తినిపించండి. ఇక ఈరోజు అఖండ ఐశ్వర్యం కలగాలి అనుకునేవారు నానబెట్టిన అలసందులను గోమాతకు ఆహారంగా తినిపించండి.
The words are the caption track's own and nothing is reworded or re-transcribed. Paragraph breaks are placed between sentences so the text reads as prose.
Free tools for your own script: paste a draft and see where it stands before you record it.
Paste your draft and see where viewers are likely to drop off, with a rewrite for each weak line.
Paste the first 30 seconds of your own draft for a hook score and rewrites.
Check your draft against YouTube's advertiser-friendly guidelines before you record it.
Read this channel's public videos and transcripts, and download a writing brief for it.